'పైసా వసూల్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ముస్కాన్ సేథి. బ్యూటీ అంటే ఈ భామదే. ఎంత అందమైన ఫీచర్సో, అంతకు మించిన గ్లామర్ కూడా ఈ ముద్దుగుమ్మ సొంతం. అందాల ఆరబోతకు ఏ మాత్రం మొహమాటపడనే పడదు ముస్కాన్ సేథి.
తొలి సినిమాకే బాలయ్య సరసన హీరోయిన్‌గా నటించింది. కానీ, ఆ తర్వాత అవకాశాలు పెద్దగా దక్కించుకోలేకపోయింది. కానీ నటిగా రాణించాలన్న తన కోరిక ఇంకా అలాగే ఉందని చెబుతోంది. మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నానంటోంది.
అంతవరకూ కొంచెం టచ్‌లో ఉంటా.. ప్లీజ్ అంటూ సోషల్ మీడియాలో హాట్ హాట్ పిక్స్‌తో కుర్రోళ్లని తెగ రెచ్చగొట్టేస్తోంది. చూస్తున్నారుగా ఈ పిక్‌ని. వైట్ కట్టెడ్ సింగిల్ పీస్ బికినీలో ముస్కాన్ అందాలు కెవ్వుకేక అంటే చిన్న మాటే. హాట్ సమ్మర్‌లో ఈ హీటు సెగలేంటమా..? అంటూ నెటిజన్లు ఈ ఫోటోకి కామెంట్లు పెడుతున్నారు. కానీ అమ్మడి హాట్ హాట్ అందాల్ని తరించకుండా ఉండలేకపోతున్నారు. వన్స్ మోర్ అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు కూడా.