చిట్టి నడుముతో చిత్ర హింసలెడుతున్న ఇస్మార్ట్‌ గాళ్‌.!

By Inkmantra - October 31, 2019 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. క్రేజ్‌ ఉండగానే క్యాష్‌ చేసుకోవాలి.. అనే సెంటిమెంట్‌ని బాగా ఫాలో అయిపోతోంది ఇస్మార్ట్‌ భామ నభా నటేష్‌. 'ఇస్మార్ట్‌ శంకర్‌'తో హిట్‌ కొట్టి, అంతటితో ఆగడం లేదు. జోరుగా హుషారుగా వరుస ఆఫర్లు అందుకుంటోంది. నిధిలో లేనిదేంటో, నభాలో ఉన్నదేంటో కానీ, నభా మన హీరోలకు తెగ నచ్చేస్తోంది. 'ఇస్మార్ట్‌ శంకర్‌'లో ఈక్వెల్‌గా అందాలారబోసిన ఈ ఇద్దరి ముద్దుగుమ్మల్లో అవకాశాలు మాత్రం నభానే ఎక్కువగా వరిస్తున్నాయి. ప్రస్తుతం 'డిస్కోరాజా'లో నటిస్తున్న నభా నటేష్‌, తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌తో ఓ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసింది. మరిన్ని కథలు వింటోందట.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Let’s do #throwbackthursday !!! ??? : : : PC : @kalyanyasaswi time for another ?

A post shared by Nabha Natesh (@nabhanatesh) on

రేపో మాపో కొత్త ప్రాజెక్టులపై సైన్‌ చేయనుందనీ సమాచారమ్‌. సినిమాల దారి సినిమాలదే. మరో పక్క నెట్టింటిని కూడా వదిలిపెట్టడం లేదు ఈ క్యూట్‌ అండ్‌ హాట్‌ బ్యూటీ. పూరీ పుణ్యమా అని వచ్చిన 'ఇస్మార్ట్‌' గ్లామర్‌ క్రేజ్‌ని నెట్టింట్లో బాగా వాడేసుకుంటోంది. హాట్‌ పిక్స్‌ పోస్ట్‌ చేస్తూ హీటు పుట్టిస్తోంది. తాజా పిక్‌ విషయానికొస్తే, సింపుల్‌గా ఓ షార్ట్‌ అండ్‌ టీషర్ట్‌ ధరించింది. కానీ ఎక్కడ వదలాలో అక్కడ వదిలేసి కుర్రకారు గెండెల్ని సన్నగా కోసేస్తోంది. చూస్తున్నారుగా ఆ గరిమనాభిని వర్ణించడం తరమా. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌లా 'చిట్టి నడుమునే చూస్తున్నా.. చిత్ర హింసలు ఛస్తున్నా..' అంటూ ఆ టైప్‌ కవి హృదయాలుంటే తప్ప వర్ణించ తరం కాదుగా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS