గ్లామ్‌షాట్‌: అందాల 'నభా' ఆరేసిందిలా!

మరిన్ని వార్తలు

తొలి సినిమా 'నన్ను దోచుకుందువటే'లో నభా నటేష్‌ని చూసి మంచి టాలెంట్‌ ఉంది పాపకి. కానీ, గ్లామర్‌కి దూరమేమో అనుకున్నారంతా. కానీ, ఆ గీతలు చెరిపేసింది 'ఇస్మార్ట్‌ శంకర్‌'తో. ఊహించని రీతిలో గ్లామర్‌ ప్రదర్శించింది. విచ్చలవిడిగా హీరో రామ్‌తో కెమిస్ట్రీ పండించేసింది. ఈ జనరేషన్‌ మాస్‌ మహారాణి అనిపించుకుంది. అప్పటి నుండీ నభాతో ఎలాంటి క్యారెక్టర్‌ అయినా, చేయించొచ్చునన్న ఐడియాకొచ్చేశారు మన దర్శక, నిర్మాతలు. ఇస్మార్ట్‌ శంకర్‌' ఇచ్చిన కిక్‌తో నభా నటేష్‌కి ఇప్పటికే మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయట. అయితే, కథల ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తోందట నభా.

 

మధ్య మధ్యలో జస్ట్‌ టైం పాస్‌ అన్నట్లుగా సోషల్‌ మీడియాలో తన ఇస్మార్ట్‌ అందాలను ఎగ్జిబిషన్‌కి పెడుతోంది. అలా పెట్టిన ఎగ్జిబిషన్‌లో తాజాగా పోస్ట్‌ చేసిన ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. విత్‌అవుట్‌ మేకప్‌ అన్నట్లుగా నేచురల్‌ లుక్స్‌లో కనిపిస్తోంది ఈ పిక్‌లో నభా. బ్లాక్‌ డిజైన్డ్‌, సింథటిక్‌ ప్యాటర్న్‌ కాస్ట్యూమ్‌లో ఫుల్‌గా స్కిన్‌ షో చేస్తోంది. అయితే సైడ్‌ యాంగిల్‌లో అందాల్ని చూపిస్తోంది. ఫేస్‌లో క్యూట్‌ అండ్‌ హాట్‌ ఎక్స్‌ప్రెషన్‌ కుర్రకారును కట్టి పడేస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS