వామ్మో ఈ ముద్దుగుమ్మ ఏంటీ. ఈ ఫీట్లు ఏంటీ. అమ్మాయి అంటే నాజూగ్గా ఉండాలి సరే. కానీ మరీ అందుకోసం ఇంతలా ఫీట్లు చేయాలామ్మా అనేంతగా ఉన్నాయి ఈ ఫీట్లు. ఇంతకీ ఇంతలా కష్టపడుతున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ. పోజు అదిరింది కదా. ఈ ఫీట్లు మనం చేయడం కష్టమే కానీ, అమ్మడు చేస్తూంటే ముచ్చటగా చూడబుద్దేస్తోంది. అందులోనూ కలర్‌ఫుల్ కాస్ట్యూమ్‌లో మరింత కవ్విస్తోంది. హాట్ హాట్ పోజుతో కలర్‌ఫుల్‌గా కనువిందు చేస్తోన్న ఈ ముద్దుగుమ్మని చూస్తుంటే వారెవ్వా ఏం పోజు భామా! అనకుండా ఎలా ఉండగలం చెప్పండి.
                    
																		ALSO SEE : 
									
									Qlik Here For Nargis Fakhri Latest Photos
									
																	
                            




 
 





 
  
  
  
  
  
  
  
  
					                 
                                


