హాట్ భామ నేహా శర్మలోని ఆల్ గ్లామర్ యాంగిల్స్ నెటిజన్స్‌కి సుపరిచితమే. 'చిరుత' సినిమాతో పాప ఆడియన్స్‌కి పరిచయమైంది. పరిచయంలోని ఘనం పాప కెరీర్‌లో అస్సలు కనిపించడం లేదు. ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కి డెబ్యూ ఇచ్చింది ఈ హాట్ అండ్ నాటీ ముద్దుగుమ్మ. అయితే, మెగా పవర్ స్టార్ ఎక్కడో ఉన్నారు. కానీ, ఈ హాట్ బ్యూటీ మాత్రం ఇదిగో ఇలా సోఫాలో అందాల ఆరబోతకే పరిమితమైపోయింది.
సినిమాల్లో అవకాశాల సంగతి ఎలా ఉన్నా, సోషల్ మీడియాని హీటెక్కించడంలో టాప్ లెవల్‌లోనే ఉంది నేహా శర్మ. గ్లామర్‌లో ఎన్ని పాఠాలుంటాయో అన్ని పాఠాల్నీ అవుపాశన పట్టేసింది. అయినా, ఎప్పటికప్పుడే న్యూ యాంగిల్స్‌లో దర్శనమిస్తుంటుంది. తాజాగా ఇచ్చిన ఓ సోఫా పోజు కుర్రోళ్లకు మతులు పోగొట్టేస్తోంది. బ్లాక్ డీప్ నెక్క్‌డ్ స్లీవ్‌లెస్ టాప్‌లో ఆవగా క్లీవేజ్ అందాల్ని వదిలేసి, ఎప్పటిలాగే ఫేస్‌లో క్యూట్ అప్పీల్ ఇచ్చి పిచ్చెక్కించేస్తోంది. మెడలో ధరించిన సింపుల్ లాకెట్ క్లీవేజ్ సొగసులకు అదనపు అందం అద్దినట్లు కనిపిస్తోంది. లూజ్ హెయిర్‌తో ఒక సైడ్ కవర్ చేసినా, జరగాల్సిన అందాల దాడి మాత్రం జరిగిపోతుండడంతో ఈ ఫోటోకి నెటిజన్స్ నుండి లెక్క లేనన్ని కామెంట్స్ వచ్చి పడుతున్నాయి మరి.