గ్లామ్‌షాట్‌: హీటెక్కిస్తోన్న 'చిరుత' బ్యూటీ

By iQlikMovies - April 20, 2018 - 12:26 PM IST

మరిన్ని వార్తలు

హాట్‌ సమ్మర్‌లో తన అందాలతో సెగలు పుట్టిస్తోంది ముద్దుగుమ్మ నేహా శర్మ. అదేనండీ మెగా పవర్‌ స్టార్‌ తొలి సినిమా 'చిరుత'లో నటించిన ముద్దుగుమ్మ నేహాశర్మ. ఈ భామకు కూడా అదే తొలి తెలుగు సినిమా. ఆ తర్వాత తెలుగులో పెద్దగా ఛాన్సెస్‌ దక్కించుకోలేకపోయిందీ ముద్దుగుమ్మ. కానీ ఎప్పటికప్పుడే తెలుగులో అవకాశాల కోసం ఈ ముద్దుగుమ్మ చేయని ప్రయత్నాలు లేవంటే నమ్మాల్సిందే.

సోషల్‌ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉంటూ, హాట్‌ హాట్‌గా తన అందచందాలను ప్రదర్శనకు పెడుతూ, కుర్రకారును పిచ్చెక్కిస్తూ ఉంటుంది. పాపం ఈ బ్యూటీ హీట్‌ సెగలకు కరిగిపోయి మన తెలుగు దర్శక నిర్మాతలెవరైనా ఓ ఆఫర్‌ ఇచ్చి చూడొచ్చుగా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS