అందాల 'నిధి'కి అందరూ ఫిదా

By iQlikMovies - September 11, 2018 - 11:53 AM IST

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌ అక్కినేని ఫ్యామిలీ హీరోస్‌తో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఎట్‌ ఏ టైమ్‌ అన్నయ్యతోనూ, తమ్ముడితోనూ ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేసేస్తోందీ ముద్దుగుమ్మ. అక్కినేని బుల్లోడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతోన్న 'సవ్యసాచి' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే అక్కినేని అందగాడు అఖిల్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలోనూ ఈ ముద్దుగుమ్మే కథానాయికగా నటిస్తోంది. అమ్మడి యాక్టింగ్‌ టాలెంట్‌ ఏంటో ఇంకా తెలియదు కానీ, గ్లామర్‌ టాలెంట్‌ అయితే ఆల్రెడీ పరిచయమే. సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ పిక్స్‌ పోస్ట్‌ చేస్తూ ఎప్పటి నుండో ఫాలోవర్స్‌ని పెంచేసుకుంది. క్యూట్‌ అప్పీల్‌తో పాటు అమ్మడిలో సెక్సప్పీల్‌ కూడా చాలా ఎక్కువే. చూస్తున్నారుగా ఈ పిక్‌లో అమ్మడి క్లీవేజ్‌ అందాలు ఎంతగా హైలైట్‌ అవుతున్నాయో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS