గ్లామ్‌షాట్‌: బికినీ సెగలు ఇంకోస్సారి.!

By iQlikMovies - December 03, 2018 - 17:23 PM IST

మరిన్ని వార్తలు

మొన్నామధ్య బికినీలతో వరుసగా ఫోటోలు దిగి కుర్రకారుకు కాక రేగ్గొట్టిన ముద్దుగుమ్మ నికీషా పటేల్‌ మరోసారి విజృంభించింది. అదేనండీ నికీషా పటేల్‌. మరోసారి హాట్‌ హాట్‌ బికినీ సెల్ఫీలతో మళ్లీ పిచ్చెక్కిస్తోంది. అదేంటో ఈ హాట్‌బ్యూటీకి బికినీలు బోర్‌ కొట్టడం లేదు కాబోలు. ఏ కాస్ట్యూమ్‌ వేసినా హాట్ట్‌గా కనిపించడం ఆమె ప్రత్యేకత. అలాంటిది ఇక బికినీల్లో మాటల్లో చెప్పడం కష్టమే.

ఏది ఏమైతేనేం మరోసారిలా బికినీ సెల్ఫీలతో విజృంభిస్తోందంటే దాని వెనకేదో చిదంబర రహస్యం దాగే ఉంటుంది. గతంలో బికినీ ఫోజులు నికీషాకి బాగా కలిసొచ్చిన సంగతి తెలిసిందే. ఏకంగా హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీకే ఛాన్స్‌ కొట్టేసింది. మరోసారి ఈ భామ బికినీ సొగసులు ఎవరికి దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా చేస్తాయో. ఏ సూపర్‌హిట్‌ మూవీకి ఛాన్సిచ్చే అవకాశం కల్పిస్తాయో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS