శ్రీ రామనవమి సందర్భంగా జూ ఎన్టీఆర్ కొత్త చిత్రం టైటిల్ లోగో రేపు విడుదల చేయనున్న సంగతి విదితమే.
అయితే ముందు చెప్పినట్టుగా ఉదయం 10.30 కి కాకుండా ఇంకొక గంట ముందు 9.30 కే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. తారక్ ట్విట్టర్ ద్వారా ఈ టైటిల్ లోగో విడుదలకానుంది.