ఆర్జివి కి పవన్ పవర్ పంచ్!

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు డైరెక్టర్ ఆర్జీవి పై తన మనసులోని మాట బయట పెట్టాడు.

స్పెషల్ స్టేటస్ పై ప్రెస్ మీట్ సందర్బంగా ఆర్జివి గురించి విలేకరులు ప్రశ్నలు అడిగినప్పుడు- 50 ఏళ్ళు దాటి ఈ మధ్యనే కూతురి పెళ్లి చేసిన మనిషి పోర్నోగ్రఫీ గురించి మాట్లాడటమేంటి అని అసహనం వ్యక్తం చేసాడు. ఇంకొకసారి అతని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని స్పష్టం చేసాడు.

ఇక ఆర్జివి ప్రతిస్పందన ఎలా ఉండబోతుందో చూడాలి..


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS