నేను నమ్మే ఏకైక ఇజం- హ్యుమనిజం: పవన్ కళ్యాణ్

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన యుఎస్ఏ పర్యటనలో భాగంగా న్యూ హాంప్షైర్ లో ప్రవాస తెలుగు ప్రజలు ఏర్పాటు చేసిన గ్రీట్ & మీట్ కార్యక్రమంలో ప్రసంగించారు.

తన ప్రసంగంలో తనకు పవనిజంపై ఎలాంటి నమ్మకం లేదని అలాగే ఇలాంటి కొత్త “ఇజాలు”  దేశాన్ని అస్థిర పరుస్తున్నాయని చెప్పాడు. అందుకే తాను విశ్వసించే ఏకైక ఇజం అదే “ హ్యుమనిజం” అని పేర్కొన్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS