ప్రశ్నించాడానికే నేను ఉన్నది అని డంకా బజాయించి చెప్పే పవన్ కళ్యాణ్ మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీల పైన తన ప్రశ్నల వర్షం కురిపించాడు.
నిన్న పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ విషయంలో జరిగిన చర్చ సందర్భంలో ఆ రాష్ట్ర ఎంపీల తీరు పై పవన్ స్పందించాడు. ఆసక్తికరంగా వైఎస్ఆర్సీపీ ఎంపీల ప్రయత్నాన్ని అభినందించిన పవన్. టీడీపీ ఎంపిల తీరు పై మాత్రం తీవ్రంగా మండిపడ్డాడు. ఈ ట్వీట్లలో హైలైట్ ఏంటి అంటే ఏపీ స్పెషల్ స్టేటస్ కి మద్దతు తెలిపిన తెలంగాణ ఎంపీలకు పవన్ కృతజ్ఞతలు తెలపడం.
మీరు చూడండి పవన్ చేసిన ట్వీట్లు-