పవర్ స్టార్ తన ట్విట్టర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి, ఏపీకి హామీ ఇచ్చిన స్పెషల్ స్టేటస్ కోసం పోరాడమని పిలుపునిచ్చాడు.
వివరాల్లోకి వెళితే, పవన్ కళ్యాణ్ తమిళనాడులో జరిగిన ప్రజా ఉద్యమం జరిగిన తీరు నుండి స్పూర్తి పొంది తను ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం ఉధ్యమించడానికి సిద్ధమయ్యాడు.
అలాగే శాంతియుతంగా ఈ ఉద్యమం ఉండాలని అందరికీ సూచన చేశాడు. అదే సమయంలో కేంద్రానికి అల్టిమేటం జారీ చేశాడు. ఒకసారి పవన్ చేసిన ట్వీట్లని మీరూ చూడండి-