ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా? 'రంగం' సినిమాలో అల్లరి పిల్లగా నటించింది కదా.. ఆ అమ్మాయే పియా భాజ్‌పాయ్. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో 'లాల్ రింగ్' సినిమాలో నటించింది. తాజాగా 'మిర్జా జూలియట్' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమాలో ఈ ముద్దుగుమ్మ అందాల సంగతి ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో ఇలా బికినీకి తక్కువ, షల్వార్‌కి ఎక్కువ అన్నట్లుగా ఈ డ్రస్సులో అదరగొట్టేస్తోంది. ఉంగరాల జుట్టుతో, బబ్లీ ఫేస్‌తో లేలేత రంగు డ్రస్సులో మెరిసిపోతూ కైపెక్కిస్తోంది. అమ్మడు హాట్ పోజు చూడాలంటే మీరు కూడా ఓ లుక్కేయండి మరి.