పెళ్లికూతురిలా సిగ్గుపడుతూ నిల్చున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా? 'రంగం' సినిమాలో అల్లరి పిల్లగా నటించిన పియా బాజ్‌పాయ్. ఆ సినిమా తెలుగులోనూ విడుదలయ్యింది. ఆ రకంగా తెలుగు ప్రేక్షకులకూ ఈ పిల్ల సుపరిచితమే. ప్రస్తుతం బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ వరుస ఆఫర్స్‌తో బిజీగా గడుపుతోంది. సౌత్ సినిమాలపై పెద్దగా ఆశక్తి చూపడం లేదు. కానీ మంచి ఆఫర్స్ వస్తే నటిస్తానంటోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ హాట్ పిక్స్‌తో రెచ్చగొట్టే ఈ షార్ట్ బ్యూటీ కొత్తగా ట్రై చేసిన మేకప్‌లో భలే అందంగా ఉంది కదూ!