'ముకుందా' సినిమాతో ముద్దుగా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ పూజా హెగ్దే. ఆకట్టుకునే అందం, అదరహో అనిపించే ఫిజిక్ ఈ ముద్దుగుమ్మ సొంతం. ఆ ఫిజిక్‌తోనే అందరి దృష్టినీ తనవైపుకు తిప్పేసుకుంటోందీ బ్యూటీ. ఇటీవలే అల్లు అర్జున్‌తో 'డీజె' సినిమాలో నటించింది. ఫోటో సెషన్ అంటే చాలా ఇష్టం ఈ బ్యూటీకి. లొకేషన్ ఫోటో షూట్స్ అంటే ఇంకా ఇష్టం అంటోంది. ఎక్కడికైనా సరదాగా బయటికి వెళ్లినప్పుడు అక్కడి లొకేషన్ నచ్చితే వెంటనే ఫోటోకి పోజిచ్చేస్తానంటోంది. ఇదిగో ఈ ఎల్లో ఫ్రాక్‌లో అమ్మడు ఎంత క్యూట్‌గా ఉందో కదా. అలాగే అంత హాట్‌గానూ ఉంది కూడా. చుట్టూ ఎతైన కొండలు, నడుమ ఈ బ్యూటీ స్టైల్ అదరింది కదా. ఎల్లో కాస్ట్యూమ్, పింక్ షూస్ వారెవ్వా పూజా టేస్ట్! పోలా..అదిరిపోలా!
ALSO SEE :
Qlik Here For The Gallery Of Pooja Hegde