తనను ఎవరైనా సెక్స్‌బాంబ్ అని పిలిస్తే కసురుకోకుండా మురిసిపోయే అందాల భామల్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది పూనమ్ పాండే. సినిమాల్లో చేసింది తక్కువ, సోషల్ మీడియాలో చేస్తోన్నది చాలా ఎక్కువ. గ్లామర్‌ని ఆరబోసెయ్యడంలో అస్సలేమాత్రం మొహమాటాల్లేవు ఈ బికినీ బ్యూటీకి. న్యూడ్‌గా ఫొటోలకు పోజులివ్వడంలో కూడా దిట్ట. సినిమా హీరోయిన్గా కన్నా సోషల్ మీడియాలో సెలబ్రిటీగా సాధించిన పబ్లిసిటీనే చాలా ఎక్కువ. బికినీలో రెడ్ హాట్‌గా రెచ్చిపోతూ, ఎలా ఉన్నాను? అని అభిమానులను హాట్ అండ్ సెక్సీగా ప్రశ్నించడం పూనమ్ పాండేకి మాత్రమే చెల్లింది.
ALSO SEE :
Qlik Here For More << Poonam Pandey