బికినీ బ్యూటీ పూనమ్ పాండే ఇకపై తన పేరుని పూనమ్ బికినీ పాండేగా మార్చేసుకుంటే మంచిది. ఎందుకంటే బికినీతో ఆమెది విడదీయరాని బంధంగా మారిపోయింది కాబట్టి. సోషల్ మీడియాలో సెక్స్‌బాంబ్ అంటే ఇండియాకి సంబంధించినంతవరకు పూనమ్ పాండేనే. అదీ కూడా ఓ ఘనతగా చెప్పుకోవాల్సి ఉంటుంది. తనదైన సెన్సేషన్ సృష్టించడం కోసం బికినీలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసే పూనమ్ పాండే నుంచి మరో బికినీ సెన్సేషన్ ఇది. సండే బికినీ, మండే బికినీ, మిగతా రోజుల్లోనూ బికినీనే, దటీజ్ పూనమ్ బికినీ పాండే.
ALSO SEE :
Qlik Here For The Full Gallery