హాట్‌నెస్‌లో పూనమ్‌పాండేకి సాటి వేరెవరూ లేరనే చెప్పాలి. అలాంటిది ఈ మధ్య సోషల్ మీడియాలో పూనమ్ అభిమానులు కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. అందుకు కారణం సోషల్ మీడియాలో అమ్మడు ఈ మధ్య కాస్త స్పీడు తగ్గించింది ఎందుకో. మళ్లీ ఇప్పుడే దూకుడు పెంచింది. ఇంతవరకూ అభిమానుల్ని డిజప్పాయింట్ చేసినందుకు కాంపెన్సేషన్ అన్నట్లుగా అద్దిరిపోయే స్టిల్స్ రిలీజ్ చేసేసింది. ఆ స్టిల్స్‌కి ఎవరి ఒంట్లోనైనా పవర్ పాస్ అవ్వాల్సిందే మరి. అంత హాట్ట్‌గా ఉన్నాయి ఆ స్టిల్స్. బ్లాక్ ట్రాన్స్‌పెరెంట్ ఇన్నర్స్‌లో అన అందాలను ఆరబోసేసి, బీభత్సమైన సెగలు పుట్టించేస్తోంది. కాస్ట్యూమే కాదు, ఆమె ఎక్స్‌ప్రెషన్స్ కూడా మత్తెక్కించేస్తున్నాయంటే నమ్మి తీరాల్సిందే. ఇంకెందుకాలస్యం మీరు కూడా ఆ పిక్స్‌పై ఓ లుక్కేసి ఎలా ఫీలవుతారో అలా ఫీలవ్యండి.!
ALSO SEE :
Qlik Here For The Gallery Of Poonam Pandey