సన్నబడిన బాహుబలిని చూస్తారా!!

మరిన్ని వార్తలు

బాహుబలి పాత్రకోసం ప్రభాస్ తన శరీరాన్ని భారీగా పెంచిన సంగతి అందరికి తెలిసింది.

అయితే ఇప్పుడు మళ్ళీ తను చేయబోతున్న సాహూ చిత్రానికి సన్నబడే పనిలో పడ్డాడు. ఆ పనిలో ఆయన సక్సెస్ అయినట్టే తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న చిత్రంలో ప్రభాస్ చాలా స్టైలిష్ గ అలాగే కొత్త హెయిర్ స్టైల్ తో కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు.

ఈ లుక్ వెనుక ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అయిన అలీం హకీమ్ ఉన్నాడట. అయితే షూటింగ్ ఇంకా మొదలుకాని ఈ చిత్రం కోసం ప్రభాస్ కసరత్తులు మొదలేట్టెసాడు అని తెలుస్తుంది.

సో.. ఫ్యాన్స్ కి స్టైలిష్ ప్రభాస్ తన స్టైల్ ని చూపించనున్నాడట.

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS