గ్లామ్‌షాట్‌: 'సీతగారూ'.. ఏంటీ బికినీ హుషారు!

మరిన్ని వార్తలు

మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌తో ముద్దుగా అందంగా 'సీతగారూ..' అని పిలిపించుకుని, తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ ప్రగ్యా జైశ్వాల్‌. క్లాసిక్‌ అప్పియరెన్స్‌తో ఎంట్రీ ఇచ్చింది. కానీ, తర్వాత అంచెలంచెలుగా గ్లామర్‌ కంచెలు తెంచేసి, పూర్తిగా గ్లామర్‌ అండ్‌ హాట్‌ లుక్స్‌లోకి మారిపోయింది. కంచెలు తెంచాక అవకాశాలు వస్తాయనుకుంటే, అసలు అవకాశాలే రాకుండా పోయాయి అమ్మడికి. అప్పుడప్పుడూ ఇదిగో ఇలా నెట్టింట్లో బికినీల జోరు చూపిస్తుంటుంది.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Sunset state of mind!! 🌅

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) on

పొట్టి పొట్టి దుస్తుల్లో తనలోని గ్లామర్‌ యాంగిల్స్‌ అన్నీ బయట పెట్టేస్తుంటుంది. తాజాగా బ్లాక్‌ బికినీ వేసి, సన్‌ షేడ్‌లో సైడ్‌ యాంగిల్‌ పోజిస్తూ, చూస్తున్నారుగా ఎలా మురిపిస్తుందో. ఆ అందాలను భానుడి లేలేత కిరణాలు సుతి మెత్తగా ముద్దాడుతున్నాయన్నట్లు లేదూ. సూర్య కిరణాలు తాకుతుండడంతో మరింత మెరిసిపోతున్న సీతగారి అందాలపై ఆలస్యం చేయక మీరూ ఓ లుక్కేసుకుని, హాట్‌గా ఆస్వాదించుకోండిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS