ముద్దుగుమ్మ ప్రగ్యా జైశ్వాల్‌లో గ్లామర్ పాళ్లు అధికమే. వాస్తవానికి క్లాసికల్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ, అమ్మడికి మాత్రం గ్లామరస్‌గా కనిపించడమే ఇష్టమట. అల్ట్రా మోడ్రన్‌లుక్ అంటేనే చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పింది ప్రగ్యా జైశ్వాల్. అయితే తొలి నాళ్లలో ఆమెకి ఆ అవకాశం రాలేదు. కానీ ఇప్పుడలా కాదు, గ్లామరస్ పాత్రలతో ఇరగదీసేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలో అల్ట్రా మోడ్రన్‌లుక్‌లో ఎలా మెరిసిపోతోందో చూడండి. మెరిసిపోయే పాంట్‌లో, డిజైనర్ హాప్ టాప్‌తో అమ్మడు అందం హీటెక్కించేస్తోందిలే!