గ్లామ్‌షాట్‌: ఉల్లిపొర మాటున కసి కసి అందాలు!

మరిన్ని వార్తలు

అవకాశాలు రావాలంటే గ్లామర్‌ తెరలు తీయక తప్పదు. ముద్దుగుమ్మలకు ఈ చిన్నపాటి లాజిక్‌ తెలియదని చెప్పలేం. కానీ, అంతా చేసినా, ఎంత చూపినా ఒక్కోసారి అవకాశాలు రావడం కష్టమే సుమీ. అందం, అభినయం, పిచ్చెక్కించే గ్లామర్‌ అన్నీ ఉన్నా, మన ప్రగ్యా జైశ్వాల్‌ పరిస్థితి అలాగే ఉంది.

pragya jaiswal hot

అన్నీ ఉన్నా ఏదో అన్నట్లు ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం తలుపు తట్టడం లేదు. ఈ మధ్య సోషల్‌ మీడియాలో ప్రగ్యా చేస్తున్న అందాల రచ్చ అంతా ఇంతా కాదు. ఎంత చేస్తే ఏం లాభం. ఎవరో ఒకరి దృష్టిలో పడాలి కదా. పడేంత వరకూ అమ్మడి పాట్లు తప్పవిక. తాజాగా ప్రగ్యా పోస్ట్‌ చేసిన పిక్‌కి అలాంటిలాంటి రెస్పాన్స్‌ రావడం లేదు.

మరి. బ్లాక్‌ హాట్‌ బ్యూటీ అంటే చిన్న మాటే. చూస్తున్నారుగా.. చూపించాల్సినవన్నీ చూపించింది. ముఖ్యంగా ఆ క్లీవేజ్‌ చూస్తే, బోటమ్‌లో ఉల్లిపొరలాంటి డిజైనర్‌ ఇన్నర్‌ ధరించింది. అందాలెలా కవ్విస్తున్నాయో చూశారుగా. ఓ సైడ్‌కి బ్లాక్‌ కలర్‌ జాకెట్‌లాంటి వస్త్రాన్ని కవర్‌ చేసి, పిక్‌ గ్లామర్‌ మరింత ఎలివేట్‌ చేసింది. బోటమ్‌లో ఏం ధరించిందో తెలియడం లేదు కానీ, హాట్‌ హాట్‌ థై పార్ట్‌ని షో పీస్‌లో భాగం చేసింది. ఇక ఆ కళ్లు.. అబ్బో కసి కసి చూపులతో చంపేస్తున్నాయంతే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS