ఎట్టకేలకు స్పందించిన పూరి జగన్నాధ్

మరిన్ని వార్తలు

నేటి ఉదయం, డైరెక్టర్ పూరి జగన్నాధ్ విలేఖర్లతో మాట్లాడుతూ- డ్రగ్స్ రాకెట్ లో ఉన్న కొద్దిమంది పేర్లు చెప్పినట్టుగా ఒక న్యూస్ ఐటెం వైరల్ అయింది.

అయితే ఆ న్యూస్ ఐటెం పూరికి సంబందించిన అకౌంట్స్ నుండి  రాకపోయేసరికి అందరిలో టెన్షన్ నెలకొంది. కాని కొద్దిసేపటి క్రితం, పూరి స్వయంగా ఒక ట్వీట్ చేశాడు. అందులో- ఈ డ్రగ్స్ అంశం పై తాను ఇప్పటివరకు ఎటువంటి లేక ఎవరి పైన కాని స్టేట్మెంట్ ఇవ్వలేదు.ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న పైసా వసూల్ చిత్రాన్ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాను అని తెలిపాడు.



దీనితో ఆయన పేరిట నేటి ఉదయం చెలామణి అయిన న్యూస్ ఐటెం ఒట్టి పుకారే అని తేలిపోయింది. ఇక ఈ విషయమై వివరంగా త్వరలోనే పుర జగన్నాధ వివరణ ఇచ్చే అవకాశం లేకపోలేదు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS