ప్రపంచవ్యాప్తంగా అందరి మన్ననలు పొందిన బాహుబలి చిత్రాన్ని తీసిన రాజమౌళికి ఈ చిత్రం తాలుకా ఫస్ట్ టాక్ ఎవరు చెప్పారో తెలుసా?
ఆ టాక్ చెప్పింది మరెవరో కాదు, ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి భార్య అయిన సీత. రిలీజ్ కి ముందు రోజు వేసిన ప్రీమియర్ షో చుసిన తను వెంటనే రాజమౌళికి “ నందన్న.. సినిమా సూపర్..” అంటూ పంపిన మెసేజ్ తనకి అందిన మొట్టమొదటి కాంప్లిమెంట్ అని చెప్పాడు.
ఇక తరువాత అలాగే ఇప్పటికే చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నా, ఆ రోజు ఆ క్షణంలో తనకి వచ్చిన కంప్లిమేంట్ బాహుబలి 2 రిజల్ట్ టెన్షన్ మొత్తం పోయింది అని తెలిపాడు.