గత అయిదు సంవత్సరాల నుండి బాహుబలి సినిమా నిర్మాణంలో తల మునకలైపోయిన రాజమౌళి కొద్ది నిమిషాల ముందే ఒక ఆసక్తికర విషయం చెప్పాడు.
అదేంటంటే నేటితో బాహుబలి నిర్మాణానికి సంబంధించి అన్ని పనులు ఈరోజుతో పూర్తవుతాయని తెలిపాడు. ఈ సందర్భంగా తనకు ఒకే సమయంలో ఆనందంగాను బాధగానూ ఉందని తెలియచేశాడు.
ఇక ఇది ఇలావుంటే, బాహుబలి టీం మొత్తం ప్రమోషన్ల లో భాగంగా అన్ని చానల్స్ కి ఇంటర్వూస్ ఇచ్చేస్తున్నారు. ఆడియన్స్ కూడా ఏప్రిల్ 28 ఎప్పుడు వస్తుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.