హెడ్డింగ్ చూసి ఆయన తన రాజకీయ రంగప్రవేశం పైన కామెంట్ చేశాడెమో అని అనుకోకండి. ఆయన కామెంట్ చేసింది కొత్తగా అమలులోకి వచ్చిన GST బిల్లు పైన.
#SaveTamilCinema అంటూ సాగుతున్న పోరాటానికి ఇన్నిరోజులుమద్దతు తెలపట్లేదు అంటూ రజినీకాంత్ పైన చాలా విమర్శలే వచ్చాయి. అయితే ఏమనుకున్నాడో ఏమో తెలియదు గాని, ఈ విషయమై తన ట్విట్టర్ అకౌంట్ నుండి ఒక ట్వీట్ చేశాడు-
ఇప్పటికే దర్శకుడు టీ రాజేందర్ తనదైన శైలిలో రజినీకాంత్ పై విమర్శలు చేసిన తరుణంలో GST పై రజిని చేసిన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.