వివాదాలకి C/o అడ్రస్ అయిన ప్రముఖ నటి రాఖి సావంత్ ని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం అందుతుంది.
అయితే రాఖి మార్చ్ 9వ తేదీలోపు కోర్టులో హాజరు కాకపోవడం పై పంజాబ్ కోర్ట్ ఈ అరెస్ట్ వారెంట్ ఇచ్చిన సంగతి విదితమే. దీనంతటికి కారణం, రామాయణం పై రాఖి సావంత్ గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలే.