ఈ రోజు ఉదయం నాగ సుశీల భర్త అనుమోలు సత్య భూషణ రావు అకాల మృతితో అక్కినేని-అనుమోలు కుటుంబాలు తీవ్ర దిగ్బ్రాంతిలో ఉన్నారు.
దీనితో ముందుగా అనుకున్న రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో రిలీజ్ వేడుక వాయిదా వేసినట్టు తెలుస్తుంది. ఇక దీనిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికి ఆడియో రిలీజ్ ఈవెంట్ వాయిదా పడిందనే ఫిలిం నగర్ వర్గాల టాక్.
మరి దీనిపై అధికారిక ప్రకటన ఏమన్నా వెలువడుతుందో లేదు చూడాలి.