గ్లామ్‌ షాట్‌: తూనీగా చంపేస్తావెందుకలా?

మరిన్ని వార్తలు

ఎవరీ హాట్‌ సుందరి అనుకుంటున్నారా? 'తూనీగా తూనీగా..' సినిమాతో క్యూట్‌గా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది ఈ ముద్దుగుమ్మ. పేరు రియా చక్రవర్తి. తూనీగా పాపగానే ఎక్కువ పాపులారిటీ. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయకపోయినప్పటికీ, ఈ తూనీగ పాప సోషల్‌ మీడియాలో మాత్రం బాగానే హల్‌ చల్‌ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్‌ హాట్‌ పోజులతో కుర్రకారుకి కిక్కెక్కిస్తూ ఉంటుంది. ఈ తాజా ఫోటో అలాగే కిర్రాక్‌ పుట్టిస్తోంది. సినిమాలు లేకపోయినా కానీ సోషల్‌ మీడియాలో మాత్రం అమ్మడి ఫోటోలకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఈ హాట్‌ ఫోటోలు చూసి అయినా తనకి ఛాన్సులు వస్తాయేమోనని ఆశపడుతోందట ఈ ముద్దుగుమ్మ.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS