'పెళ్ళిచూపులు' ఫేం రీతూ వర్మ ఈ బ్లూ డ్రస్సులో భలే అందంగా ఉంది కదూ. తాజాగా ఈ ముద్దుగుమ్మ 'కేశవ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. తమిళంలో విక్రమ్ సరసన హీరోయిన్గా బిగ్ ఛాన్స్ కొట్టేసింది. తెలుగులో చిన్న సినిమాలకు పెద్ద హీరోయిన్ అయిపోయింది. సహజమైన అందం ఆమె సొంతం. మోడ్రన్ లుక్స్‌లో కెవ్వు కేక అన్పించేస్తుంది. 'కేశవ' సినిమా తనకు మరో బిగ్ సక్సెస్ అందిస్తుందనే ధీమాతో ఉంది. లక్, సక్సెస్‌తో పాటు ఈ బ్లూ డ్రస్‌లో రీతూ వర్మ గ్లామర్ డబుల్ అయ్యిందనడం నిస్సందేహం. రీతూ సింపుల్లీ సూపర్బ్!
ALSO SEE :
Qlik Here For Ritu Varma Latest Photos