గ్లామ్‌ షాట్‌: కన్నడ బ్యూటీ వాట్‌ ఏ హాటీ

మరిన్ని వార్తలు

కన్నడ భామ సంజన తెలుగులో 'బుజ్జిగాడు' సినిమాతో పాపులర్‌ అయ్యింది. ఈ బ్యూటీ తెలుగులో కొన్ని సినిమాలు చేసినా హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఈ మధ్యనే పవన్‌కళ్యాణ్‌ హీరోగా నటించిన 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సినిమాలో అంతగా ప్రాధాన్యత లేని పాత్రల్లో కన్పించింది. ఈమె చెల్లెలు నిక్కీ గల్రానీ మాత్రం హీరోయిన్‌గా దూసుకెళ్తోంది. అవకాశాలెలా ఉన్నా హాట్‌ అప్పీల్‌లో సంజన జోరు అద్భుతః అనడానికి ఈ ఫొటోనే పెర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS