సీరత్‌ అందాల గని అదిరిందిలే.!

By iQlikMovies - April 10, 2018 - 12:31 PM IST

మరిన్ని వార్తలు

సీరత్‌ అందాల ఆరబోతకి ఆకాశమే హద్దు. అది అందరికీ తెలిసిన సంగతే. అందుకే ఆమె హాట్‌నెస్‌ హాట్‌ ఫేవరేట్స్‌ ఎంతో మంది. అయితే లేటెస్టుగా ఈ బ్యూటీ అప్సర అవార్డ్స్‌ ఫంక్షన్‌లో హాట్‌ హాట్‌ స్టెప్పులతో ఇరగదీసేసింది. సీరత్‌ మంచి డాన్సర్‌ ఈ సంగతి కూడా తెలిసిందే. అయితే బికినీకి ఎక్కువ, కాస్ట్యూమ్‌కి తక్కువ అన్నట్లుగా ఉన్న ఓ రకమైన డ్రస్‌లో సీరత్‌ వేసిన స్టెప్పులకు అభిమానులు చూపు తిప్పుకోలేకపోయారు. చెమ్కీ తళుకులతో, తన అందాల మెరుపులతో ఈవెంట్‌కి హాజరైన వారందరికీ పైసా వసూల్‌ పర్‌ఫామెన్స్‌ ఇచ్చేసిందంతే.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS