గ్లామ్‌షాట్‌: ప్రిన్సెస్‌ గ్లామర్‌ హెవీనెస్‌.!

By iQlikMovies - December 11, 2018 - 16:38 PM IST

మరిన్ని వార్తలు

పిక్‌ చూస్తున్నారుగా షెర్లీన్‌ చోప్రా. ఈ హాట్‌ బ్యూటీ గ్లామర్‌, గ్లామర్‌కే అన్‌లిమిటెడ్‌. పాపం పిల్ల సోషల్‌ మీడియాలో అందాల విందు చేసేందుకు అస్సలు బోర్‌ ఫీలవ్వదు. అలా తన అందచందాలతో కూడా బోర్‌ కొట్టించదులెండి. బోర్‌ కొట్టకుండా ఉండాలనే తన ఫిజిక్‌ని ఎప్పటికప్పుడే ఫిట్‌గా ఉంచుకునేందుకు ట్రై చేస్తుంటుంది.

జిమ్‌లో కసరత్తులు చేస్తూ జస్ట్‌ అలా ఒక్కసారి కెమెరాకి పోజిచ్చింది. చక్కనమ్మ ఎలా పోజిచ్చినా అది అందమే. అయితే ఈ చిన్నది కాస్త స్పైసీ లుక్స్‌తో అదరగొట్టేయాలని చూస్తుంటుంది కదా. అందుకే ఏ పోజైనా మసాలా దట్టించినట్లే ఉంటుంది.

పెద్దగా గ్లామర్‌ ఏముందిలే అనుకుంటే పొరపాటే. బ్లాక్‌ అండ్‌ బ్లాక టాప్‌ అండ్‌ బోటమ్‌లో తన అందాలు కాస్త తగ్గాయనుకుందో ఏమో కానీ, బోటమ్‌లో ప్యాంట్‌ తీసి అండర్‌వేర్‌లో దర్శనమిస్తున్నానన్నట్లుగా సింబాలిక్‌గా చెబుతున్నట్లుందీ పిక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS