గ్లామ్‌షాట్‌: అల బికినీ 'వల'లో..!

మరిన్ని వార్తలు

బూతు సుందరి షెర్లీన్‌ చోప్రా తాజాగా ఓ దిమ్మ తిరిగే ఫోటో పోస్ట్‌ చేసింది. బ్లూ కలర్‌ నెట్టెడ్‌ ప్యాటర్న్‌లో టూ పీస్‌ బికినీ ధరించి ఓ మంచంపై కూర్చొని కుర్రకారుకు వలలు విసురుతోంది. ఫేస్‌లో ఓ స్టన్నింగ్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చి కవ్విస్తోంది. పాపం చలి పుడుతోందేమో కాళ్లకు సాక్సులులాంటి మెత్తని చెప్పులు ధరించింది. కానీ, అందాల ఆరబోతతో జనానికి గిలిగింతలు పెట్టడమే పనిగా పెట్టుకున్న షెర్లీన్‌ పాపకు మాత్రం ఎలాంటి చలీ గిలీ ఉండదండీ బాబూ. అందుకే పీస్‌ పీస్‌ల్లో మాత్రమే దుస్తులు ధరిస్తూ సీజన్‌తో సంబంధం లేకుండా హీటెక్కింస్తుంటుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

I love lace 💘 Check out my lace fetish on the #sherlynchopraapp 🔥 Link in bio

A post shared by Sherlyn Chopra (@sherlynchopra) on

అందాల్ని దాచేసుకోవడం అస్సలే తెలియని ఈ అందాల భామకు తనను ఆరాధించే కళాపోషకులతో నిత్య గ్లామర్‌ పూజలందుకోవడమే ఇష్టమంటోంది. అలా అని షెర్లీన్‌కి అస్సలే పనీ పాటా లేదనుకుంటున్నారా.? అబ్బే అంతలా తక్కువంచనా వేసేయద్దండోయ్‌.. అందాల ఆరబోతే కాదు, ఈ పాపకీ కొన్ని వ్యాపకాలున్నాయి. అప్పుడప్పుడూ మూడ్‌ కుదిరినప్పుడు కొన్ని కొన్ని బుక్స్‌ రాస్తుంటుంది. అంటే చిన్నపాటి రైటర్‌ అన్న మాట. అలాగే సొంతంగా కొన్ని మ్యూజిక్‌ కంపోజేషన్స్‌ కూడా చేస్తుంటుంది. అప్పుడప్పుడూ వెబ్‌ సిరీస్‌లో హాట్‌ హాట్‌గా పర్‌ఫామెన్స్‌ ఇచ్చేస్తుంటుంది కూడా. అదీ హాట్‌ సుందరి హీటు కథ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS