బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ నటనతోనూ, గ్లామర్‌తోనూ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తోంది. 'ఓకే జాను' అంటూ ఇటీవల ప్రేక్షకుల్ని పలకరించిన ఈ బ్యూటీ డబ్బూ రత్నానీ క్యాలెండర్ కోసం బీచ్‌లో ఇలా హాట్‌గా పోజులిచ్చింది. బీచ్ అనగానే బికినీ గుర్తుకొస్తుంది ఎవరికైనా. కానీ డబ్బూ రత్నానీ ఫొటోగ్రఫీలో వెరైటీ ఉంటుంది. అందుకే బీచ్‌లో బికినీతో కాకుండా, ఆ స్థాయి గ్లామర్‌కి తగ్గకుండా శ్రద్ధగా ఇలా శ్రద్ధాకపూర్ గ్లామర్‌ని చూపించేశారు. తన కెరీర్లోనే ది బెస్ట్ ఫొటో అని శ్రద్ధా కపూర్ చెప్పింది.
ALSO SEE :
Qlik Here For SHRADDHA KAPOOR Photos