వయసు మీద పడుతున్నా, తరిగిపోని హాట్‌నెస్‌తో పిచ్చెక్కిస్తోంది ముద్దుగుమ్మ శ్రియ. అప్ కమింగ్ హీరోయిన్స్‌తో సమానంగా అవకాశాలు కూడా దక్కించుకుంటోంది. హాట్‌నెస్ అయితే అన్‌లిమిటెడ్ అనే చెప్పాలి. తాజాగా ఈ ఫోటోలో శ్రియ బ్యాక్ గ్లామర్‌కి కుర్రకారు మతులు పోగొట్టుకోవడం ఖాయమనే చెప్పాలి. ఇటీవలే బాలయ్యతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. అందులో ఒకటి హిస్టారికల్ మూవీ అయిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' కాగా మరోటి 'పైసా వసూల్' చిత్రంలోనూ శ్రియ నటించింది. 'పైసా వసూల్'లో నేటి తరం హీరోయిన్స్‌కి ధీటుగా గ్లామర్ పండించింది. ఫిజిక్ విషయంలోనూ ఈ హాట్ బ్యూటీ ఆమెకి ఆమెనే సాటి., ఫిజిక్‌లో శ్రియ ఎప్పుడూ హద్దులు దాటలేదు. మొదటి నుండీ ఒకే ఫిజిక్‌ని మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటంటే స్విమ్మింగ్ అని చెబుతూ ఉంటుంది ఈ బ్యూటీ. హీరోయిన్‌గా పెద్ద అవకాశాలు దక్కించుకోవడంతో పాటు ఐటెం సాంగ్స్‌లోనూ మురిపిస్తూ ఉంటుంది శ్రియ. లేటెస్టుగా కృష్ణవంశీ సినిమా 'నక్షత్రం'లో స్పెషల్ సాంగ్‌లో తళుక్కున మెరిసింది బ్యూటీ శ్రియ.