కొత్త కొత్త ఫ్యాషన్స్ ట్రై చేయడంలో ముద్దుగుమ్మ శృతిహాసన్ ఎప్పుడూ ముందుంటుంది. అప్పుడప్పుడూ డోస్ పెంచి మరీ కనిపిస్తుంది. గ్లామర్‌కి లిమిట్స్ లేవంటుంది ముద్దుగుమ్మ శృతి. స్క్రీన్‌పై హీరోయిన్‌గా అందంగా మెరిసిపోవాలన్నా, బహిరంగ వేడుకల్లో కొత్త కాస్టూమ్స్‌తో మురిపించాలన్నా శృతికి సాటి ఎవరూ కాదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ 'సంఘమిత్ర' సినిమా నుండి తప్పుకోవడంతో హాట్ హాట్‌గా వార్తల్లో నిలిచింది. దాని నుండి రిలీఫ్ అయ్యేందుకు ఇలా ఫ్యాషన్‌పై దృష్టి పెట్టి, హాట్ హాట్ పిక్స్‌తో సోషల్ మీడియాలో అందాల విందు చేస్తోంది. ప్రస్తుతం శృతి 'శభాష్ నాయుడు' సినిమాలో నటిస్తోంది.
ALSO SEE :
Qlik Here For Shruti Hassan Latest Photos