గ్లామ్‌ షాట్‌: శృతిహాసన్‌ సోయగం

మరిన్ని వార్తలు

శృతిహాసన్‌ మేని ఛాయ ముందు ఆమె కాస్ట్యూమ్‌ వెలవెలబోవాల్సిందే. కానీ ఈ కాస్ట్యూమ్స్‌లో ఇంకా మెరిసిపోతోంది శృతిహాసన్‌. మత్తెక్కించే ఎల్లో కలర్‌ డ్రస్సుతో ఆమె నడుమొంపుల సోయగం పిచ్చెక్కిస్తోంది. శృతిహాసన్‌ అందంతో ఆమె డ్రస్సు కూడా పోటీపడుతోంది అంత అందంగా ఉంది శృతి ఈ డ్రస్సులో. ఈ మధ్యనే 'సింగం' సినిమాలో నటించింది. 'కాటమరాయుడు' సినిమా షూటింగ్‌ తాజా షెడ్యూల్‌ కోసం లేటెస్ట్‌గా ఈ బ్యూటీ హైద్రాబాద్‌లో వాలింది. పవన్‌తో 'గబ్బర్‌సింగ్‌'లో సూపర్బ్‌ అనిపించింది. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS