బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. ఫొటో సెషన్లతో హాట్ అప్పీల్‌ని ప్రదర్శిస్తోంది. మడికట్టుక్కూర్చుంటే అవకాశాలు రావని అర్థం చేసుకున్నట్టుంది ఈ అందాల భామ. అందుకే గ్లామరస్‌గా వల విసురుతోంది. 'దబాంగ్' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, అప్పట్లో గ్లామర్‌కి నో చెప్పినా ఇప్పుడు బికినీకైనాసరే నో చెప్పనంటోంది. సోనాక్షి గ్లామర్ చూసి బాలీవుడ్ ఆశ్చర్యపోతోందట. ఏదేమైనా సోనాక్షిని ఇలా డబుల్ పోజ్‌లో చూస్తే ఒకే ఫొటోని అద్దంలో చూస్తున్నట్లు అన్పించట్లేదు డబుల్ గ్లామర్‌తో పిచ్చ హాట్ అనిపిస్తోంది.
ALSO SEE :
Qlik Here For More << Sonakshi Sinha