సోనమ్ కపూర్ అంటే బాలీవుడ్ స్టైల్ ఐకాన్. ఎంతమంది ముద్దుగుమ్మలున్నా, ఫ్యాషన్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఈ ముద్దుగుమ్మ పేరే. స్టార్ హీరో అనిల్ కపూర్ కూతురు. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మార్కెట్‌లోకి ఏ ఫ్యాషన్ వచ్చినా ముందుగా తన ఒంటిపై మెరిసిపోవాల్సిందే. ఏ యాక్సెసరీ అయినా అమ్మడి ఒంటిని తాకి మెరిసి మురిసిపోవాల్సిందే. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో సెషన్స్‌కి ఎప్పుడూ విసిగిపోదు. ప్రత్యేకంగా టైం కేటాయిస్తుంటుంది. అలా తాజాగా సోనమ్ చేయించుకున్న ఫోటో సెషన్ హాట్ హాట్‌గా నెట్టింట్లో వైరల్ అయ్యింది.
బ్లాక్ హాట్ మోడ్రన్ అవుట్ ఫిట్‌లో సోనమ్ సింప్లీ సూపర్బ్ అనిపిస్తోంది. దానికి తోడు హాట్ క్లీవేజ్ సొగసులు కిర్రాకెత్తిస్తున్నాయి. ఇక యాక్సెసరీస్ విషయానికి వస్తే, మెడలో చాలానే గొలుసులు ధరించింది. చెవులకు రాళ్ల రింగులు అందంగా కనిపిస్తున్నాయి. నడుం మీద చేతులు పెట్టి ఫిట్‌గా కాన్ఫిడెంట్‌గా నిలబడిన తీరు ఆమెలోని గ్లామర్ స్ట్రెంత్‌కి సింబాలిక్‌గా ఉంది. పెళ్లి తర్వాత కూడా హాట్‌నెస్, ఫిట్‌నెస్‌లో ఎలాంటి మార్పు రాలేదు సోనమ్ కపూర్‌లో. ఇంకెందుకాలస్యం ఈ పిక్‌పై ఓ లుక్కేసి హాట్ హాట్ బాలీవుడ్ సొగసుల్ని ఆస్వాదించేయండిక.