బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ అంటేనే ఫ్యాషన్ ట్రెండ్స్‌కి కేరాఫ్ అడ్రస్. చాలావరకు తన కాస్ట్యూమ్స్‌ని తానే డిజైన్ చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. డిజైనింగ్‌లోనే కాదు, గ్లామర్‌ని ప్రదర్శించడంలో కూడా ఆమెకి ఆమె సాటి. గ్లామర్‌కి అసలు హద్దుల్లేవని చెబుతుంటుంది. చూసే కళ్ళలో తప్ప వల్గారిటీ అనేది అంగాంగ ప్రదర్శనలో ఉండదని చెప్పడంలో దిట్ట సోనమ్ కపూర్. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కుమార్తె ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్‌గా సత్తా చాటుతూ, ఇలా గ్లామర్ డోస్ పెంచేసి వివాదాల్లోకెక్కుతుంటుంది కూడా. ఏం చేస్తాం చక్కనమ్మ ఏం చేసినా అందమే అనుకోవాలి కదా!
ALSO SEE :
Qlik Here For Sonam Kapoor Latest Photos