కేన్స్ చలన చిత్రోత్సవం అందమైన భామల తళుకు బెళుకులతో మెరిసిపోతోంది. రోజుకో రకం కాస్టూమ్య్‌లో మన ఇండియన్ భామలు అక్కడ ర్యాప్‌పై క్యాట్ వాక్ చేస్తూ తళుక్కుమంటున్నారు. నిన్న పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్‌లో లేలేత గులాబీలా మెరిసిపోయిన సోనమ్ కపూర్ తాజాగా ఇలా గోల్డెన్ కలర్ గౌనులో మెరుపులు మెరిపిస్తోంది. అమ్మడి సొగసుకి ఆహా ఓహో అనడం ఆహుతుల వంతవుతోంది. అసలే ఫ్యాషన్ ఐకాన్ అయిన సోనమ్‌కి కేన్స్‌లో ఎప్పుడు ఎలా తన అందాన్ని మెరిపించాలో బాగా తెలుసు. అందుకే అందరి దృష్టినీ ఆకర్షించేలా కాస్టూమ్స్ డిజైన్ చేయించుకుంటోంది. అహో సోనమ్ నీ సొగసే బంగారమ్.
ALSO SEE :
Qlik Here For More Pics




