సన్నీలియోన్‌ ఏం చేసినా సంచలనమే!

By Inkmantra - May 06, 2020 - 14:02 PM IST

మరిన్ని వార్తలు

అడల్ట్‌ స్టార్‌గా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి, ఇప్పుడు బాలీవుడ్‌ సినిమాల్లో హల్‌చల్‌ చేస్తోన్న సన్నీలియోన్‌, తెలుగులోనూ పెప్పీ సాంగ్స్‌ చేసిన విషయం విదితమే. సోషల్‌ మీడియాలో ఆమెకి బోల్డంత మంది ఫాలోవర్స్‌ వున్నారు. హార్డ్‌కోర్‌ అడల్ట్‌ వీడియోల్లో నటించిన సన్నీలియోన్‌లో కొత్తగా ఏం హాట్‌ అప్పీల్‌ వుంటుంది.? అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే, ఆమె ఏం చేసినా సంచలనమే. తాజాగా క్వారంటైన్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్న సన్నీలియోన్‌, ‘మాప్‌’ పట్టుకుని ఫ్లోర్‌ క్లీనింగ్‌ చేసేసింది. దీన్ని టిక్‌టాక్‌ వీడియో రూపంలో సోషల్‌ మీడియాకి వదిలింది.

 

పొట్టి డ్రెస్సులు ఆమెకి కొత్త కాదు. అందాల విందు ఆమెకి అలవాటే. సెక్సీ లుక్స్‌ సంగతి సరే సరి. అన్నీ కలిపి.. ఈ టిక్‌టాక్‌ వీడియోలో అదరగొట్టేసింది సన్నీలియోన్‌. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది సోషల్‌ మీడియాలో. ‘బలవంతంగా ఈ పని చేయాల్సి వస్తోంది..’ అంటూ సన్నీలియోన్‌ ఈ వీడియోతో పాటు పెట్టిన పోస్ట్‌ చుట్టూ రకరకాల కామెంట్స్‌ పడుతున్నాయి. సెలబ్రిటీలు కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ని రకరకాలుగా టైవ్‌ుపాస్‌ చేస్తున్నారు. సన్నీలియోన్‌ కూడా ఇందుకు అతీతమేమీ కాదు. ఏదిఏమైనా, అందాల భామల సొగసు, సోయగాలు.. లాక్‌డౌన్‌ హీట్‌ నుంచి కుర్రకారుకి కాస్త ఊరటనిస్తున్నాయన్నది నిస్సందేహం.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Hmmmm....if I’m forced to mop, well then... #lockedupwithsunny

A post shared by Sunny Leone (@sunnyleone) on


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS