బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్‌లో ఓన్లీ సెక్స్ అప్పీలే కాదు. ఫ్యాషన్ అప్పీల్ కూడా ఉంది. అమ్మడికి ఏ డ్రస్సు వేసినా ఇట్టే సూటయిపోతుంది. ఈ ముద్దుగుమ్మ ఫిజిక్ అలాంటిది. అందుకే ఎప్పుడూ ఎక్స్‌పోజింగే కాదండీ. అప్పుడప్పుడూ ఇలా ట్రెండీగా కూడా కనిపించాలంటోంది. అనడమే కాదు, ట్రెండీ లుక్స్‌లో కుర్రకారుకు మరింత కిర్రాక్ పుట్టిస్తోంది. నమ్మడం లేదా? అయితే ఇదిగో చూడండి. ఈ సింపుల్ కాస్ట్యూమ్‌లో సింపుల్లీ సూపర్బ్ అనేలా ట్రెండీగా ఎలా మెరిసిపోతోందో. సన్నీనా మజాకానా!
ALSO SEE :
Qlik Here For Sunny leone Latest Photos