బాలీవుడ్‌లో మంచి నటిగా దూసుకెళ్లిపోతున్నా కానీ, అల్ట్రా గ్లామరస్ అనిపించుకోవాలనే తపన మాత్రం తగ్గడంలేదు ముద్దుగుమ్మ తాప్సీకి. బాలీవుడ్‌లో పాపం గ్లామర్ ప్రదర్శించే ఛాన్సులు రావట్లేదు ఈ ముద్దుగుమ్మకి. కేవలం పెర్ఫామెన్స్‌తోనే పడగొట్టేస్తోందక్కడ. తెలుగులోనే గ్లామర్‌తో రెచ్చిపోయింది. అందుకే బాలీవుడ్‌లో గ్లామర్ లేని లోటుని ఇలా ఫొటో సెషన్లతో తీర్చేసుకుంటోంది. తాప్సీ తెరచాటు గ్లామర్ కుర్రకారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తాయనడం నిస్సందేహం. తాజాగా 'ఘాజీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది తాప్సీ.
ALSO SEE :
Qlik Here For Taapsee Latest Photos