అతిలోకసుందరి శ్రీదేవి ఇక లేరు అన్న చేదు నిజం ఇంకా జీర్ణించుకోలేకపోతున్న జన సామాన్యం ఎందరో ఉన్నారు. అందులో సినీ పరిశ్రమకి చెందిన ఎందరో ప్రముఖులు కూడా ఉన్నారు. వారిలో కొంతమంది మాటలు మీకోసం-
సినిమాల్లోనే కాకుండా శ్రీదేవి కుటుంబంతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఓ గొప్ప నటిని కోల్పోవడం బాధాకరం. సినీప్రపంచం ఉన్నంతవరకు శ్రీదేవి బ్రతికే ఉంటుంది : చిరంజీవి