'మనసుకు నచ్చిన' గ్లామర్‌: నాటీ పోజు కెవ్వుకేక!

మరిన్ని వార్తలు

'సూర్య వెర్సస్‌ సూర్య' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ త్రిథా చౌదరి ఈ సినిమాతో మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత 'మనసుకు నచ్చింది' సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది. కానీ, ఈ సినిమా ఆమెకు మంచి ఫలితాన్ని అందించలేదు. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు కూడా తలుపు తట్టలేదు. కానీ, అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో త్రిథా చౌదరి తన అందాలతో రెచ్చగొడుతూ ఉంటుంది. తాజాగా ఓ ఫోటో పోస్ట్‌ చేసింది త్రిథా చౌదరి. నిజంగానే ఈ ఫోటోకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించాల్సిందే. ఆ రేంజ్‌లో అమ్మడి హాట్‌నెస్‌ ఉంది. బ్లూ కలర్‌ డిజైనర్‌ మోడ్రన్‌ ఫ్రాక్‌ని ధరించింది.

 

టాప్‌ పార్ట్‌ని ట్రాన్స్‌పరెంటెడ్‌ నెట్‌ ప్యాటర్న్‌తో కవర్‌ చేసింది. ఆ ట్రాన్స్‌పరెంట్‌ క్లాత్‌ నుండి హాట్‌ క్లీవేజ్‌ ఓపెన్‌గా దర్శనమిస్తూ, కుర్రకారుకు పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. ఇక ఫ్రాక్‌కి ఉన్న కట్‌, హాట్‌ హాట్‌ ధైని ఎక్స్‌పోజ్‌ చేస్తోంది. రెండు చేతల్నీ మోచేయి వరకూ పైకెత్తి ఫోటోకిచ్చిన పోజు సింప్లీ సూపర్బ్‌ అనిపిస్తోంది. యాక్సెసరీస్‌ ఏమీ లేవు. కానీ సెన్సువల్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఆమెలోని హాట్‌నెస్‌నీ, క్యూట్‌నెస్‌నీ రెండింటినీ బ్యాలెన్స్‌ చేసే ప్రయత్నం చేస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS