'రెడ్‌' హాట్‌ త్రిష

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ త్రిష వయసు పెరుగుతున్నా తరగని అందంతో మెరిసిపోతోంది. మత్తెక్కించే ఫిగర్‌తో కుర్రకారు కళ్లు చెదరగొడుతోంది. ఈ ముద్దుగుమ్మ ఇంత స్లిమ్‌గా అందంగా మెరిసిపోవడానికి కారణం ఏంటో ఎవరికీ తెలీదు. త్రిషని గ్లామర్‌ సీక్రెట్‌ ఏంటని అడిగితే, అవసరమున్నంత వరకే తింటాను. అంతకు మించి తినను అందుకే ఇంత స్లిమ్‌గా ఉన్నాను అని సింపుల్‌గా గ్లామర్‌ సీక్రెట్‌ చెప్పేసింది ముద్దుగుమ్మ త్రిష. 'గలాటా' మేగ్జైన్‌ కోసం ఇలా హాట్‌ హాట్‌ అందాలతో పోజిచ్చింది. ఎదపై ఆ టాటూ ఆమె గ్లామర్‌ని మరింత రెట్టింపు చేస్తోంది. ఈ పోజులో త్రిష గ్లామర్‌కి కుర్రకారు పిచ్చెక్కిపోతోందంటే అతిశయోక్తి కాదు. హీరోయిన్‌గా తమిళ సినిమాలతో ప్రస్తుతం త్రిష ఫుల్‌ బిజీగా ఉంది.

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS