చరణ్ స్థానంలో విజయ్ దేవరకొండ ?

మరిన్ని వార్తలు

విజయ్‌ దేవరకొండ కొత్త సినిమా ఖరారైయింది. దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు విజయ్. #VD12 వర్కింగ్‌ టైటిల్‌తో త్వరలోనే పట్టాలెక్కనున్న ఆ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. విజయ్‌ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌ క్యారెక్టర్‌ లో కనిపించబోతున్నాడు.

 

''‘నేను ఎవరిని మోసం చేస్తున్నానోచెప్పేందుకు.. నేను ఎక్కడి వాడినో నాకు తెలియదు’ అనే కొటేషన్‌ ఆసక్తి రేకెత్తించేలా టైటిల్‌ పోస్టర్ రిలీజ్ చేశారు. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా గౌతమ్‌ గతేడాది ఓ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. దాంతో, గౌతమ్‌.. చరణ్‌ స్థానంలో విజయ్‌ను తీసుకున్నారని టాక్ . రామ్‌చరణ్‌తో చేయాలనుకున్న కథనే విజయ్‌తో తీస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాలేదు,


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS